న్యూ ఇయర్ వేళ చాలా మంది దేవాలయాలకు వెళ్లారు. దీంతో నగరంలోని ప్రతి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటేనే సెంటిమెంట్ కు ఫెమస్. ఏ కోరికలు కోరుకున్న కోర్కెలు తీర్చే మాత భాగ్యలక్ష్మీ అమ్మవారిగా ప్రసిద్ధి. నూతన సంవత్సరం మొదటి రోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు భారీగా వచ్చి క్యూలైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు