కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

51చూసినవారు
కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమేయడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్