ఇవాళ రమాప్రభ పుట్టినరోజు

71చూసినవారు
ఇవాళ రమాప్రభ పుట్టినరోజు
దాదాపు పద్నాలుగు వందాలకు పైగా సినిమాల్లో నటించింది సీనియర్‌ నటి రమాప్రభ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాకుండా లేడీ కమెడియన్‌గానూ అలరించింది. వయోభారంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇవాళ రమాప్రభ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి ఇంకా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్