డిసెంబరు 19-29 వరకు బుక్ ఫెయిర్

61చూసినవారు
డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డాక్టర్ యాకూబ్ షేక్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరిగే బుక్ ఫెయిర్ ఒక ముఖ్యమైన సాహిత్య కార్యక్రమంగా, పుస్తకాల పండగగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ ఫెయిర్కు సీఎంను ఆహ్వానించినట్లు యాకూబ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్