సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మాట తప్పారు: కే ఏ పాల్

60చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి డ్రామా బయటకు వచ్చిందని కే ఏ పాల్ అన్నారం గురువారం ఆయన మాట్లాడుతూ. భేనిపిట్ షో లకు పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచము అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏమయ్యాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మాట తప్పరన్నారు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంచి బేనిపిట్ షోలకు పర్మిషన్ ఎందుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే భేనిపిట్ షోలను రద్దు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్