దీపావళి ఏపెక్ట్... స్వీట్ షాపుల వద్ద సందడి

72చూసినవారు
దీపావళి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫూల్ ఎంజకు చేస్తారు. దీపావళి అంటే టపాసుల తర్వాత రుచిగా ఉండే స్వీట్స్ కూడా టక్కున గుర్తుకు వస్తాయి. ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటు స్నేహితులకు స్వీట్ బాక్సులను బహుమతిగా ఇస్తుంటారు. కంపెనీలలో పని చేసే సిబ్బందికి సైతం ఆయా కంపెనీలు స్వీట్ బాక్సులను అందజేస్తుంటారు. ఈ ఏడాది స్వీట్స్ ధరలు పెరిగిన కొనుగోలుదారుల స్వీట్ షేపులు కిటకిటలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్