గోషామహల్: సీఎంపై కేసు నమోదు చేయాలి: హరీష్ రావు

65చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని మాజీమంత్రి, ఎమ్మేల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అయన మాట్లాడుతూ. ఛలో రాజ్ భవన్ ర్యాలీలో భాగంగా ట్రాపిక్ జామ్ కు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై హైదరాబాద్ సీపీ సీసీ ఆనంద్ కేసు నమోదు చేయాలన్నారు. చట్టం అందరికీ సమనమైనప్పుడు సీఎంపై తప్పకుండా కేసు నమోదు చేయాలని సీపీ సీవి ఆనంద్ ను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్