హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

51చూసినవారు
వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రాన్ని బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శివ రాములు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఏప్రిల్ 23న భాగ్యనగరంలో హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమంలో దాదాపు 3లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు కుడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్