ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీస్ మోహరింపు

70చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు బీజేపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు బయలుదేరనున్న నేపథ్యంలో మంగళవారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్