బేగంబజార్ లో ఘనంగా హోలీ వేడుకలు

69చూసినవారు
హైదరాబాద్ లో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు. రాత్రి కాముని దహనంతో ప్రారంభమైన వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. సోమవారం బేగంబజార్ లో రాజస్థాన్ సమాజ్ వారు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆనందోత్సవాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్