బల్దియా సమావేశంపై మేయర్ సైలెంట్

60చూసినవారు
బల్దియా సమావేశంపై మేయర్ సైలెంట్
హైదరాబాద్ బల్దియా కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఆఫీసర్లు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ మేయర్ మాత్రం స్పందించడంలేదని సమాచారం. ప్రతి 3 నెలలకోసారి మీటింగ్ నిర్వహించాలి. కౌన్సిల్ సమావేశం జరిగి 6నెలలు కావస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో నిర్వహించలేదని చెబుతుండగా, కొత్త ప్రభుత్వం వచ్చి 2నెలలు కావస్తున్నా ఇంకా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్