మీడియా పట్ల బాధ్యతగా, హుందాగా ఉండాలి: రాజాసింగ్

66చూసినవారు
మోహన్ బాబు ఎపిసోడ్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం స్పందించారు. ఎమ్మేల్యే తన కార్యాలయంలో మాట్లాడుతూ. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం సరికాదన్నారు. బాధ్యత గల వ్యక్తులు మీడియా పట్ల బాధ్యతగా, హుందాగా ఉండాలన్నారు. కుటుంబ వ్యవహారాలు, ఇతరత్రా అంశాల్లో సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని, మీడియా తలుచుకుంటే హీరోను కూడా జీరోను చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్