సీఎం రేవంత్ రెడ్డిని గురువారం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కలిశారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను కలిసి అలయ్ బలయ్ ఆహ్వాన పత్రికను ఆమె అందజేశారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది.