హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్.. అప్పుడు గుర్తొచ్చింది వాళ్లే: జానీ మాస్టర్

53చూసినవారు
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే మొదట ఆయన పిల్లలే తనకు గుర్తొచ్చారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'మన శత్రువులైనా సరే జైలును చూడకూడదు. బన్నీ అరెస్ట్ విషయం విన్నప్పుడు నేను చాలా హ్యాపీ అయినట్లుగా ఉన్న కొన్ని మీమ్స్ చూశాను. నిజం చెబుతున్నా. ఆయన అరెస్ట్ విషయం వినగానే నాకు మొదట ఆయన పిల్లలే గుర్తొచ్చారు' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్