తన కుటుంబ పోషణ కోసం ఉద్యోగం కోసం పాపం ఎండలో నిడబడి ఆదివారం వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యక్తి అతను డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నాడని ఎవరిని అడగాలో తెలియక అతనికి వచ్చిన ఆలోచనకి పదును పెట్టాడు. అంతలోనే ఒక పేపర్ మరియు పెన్ను తీసుకుని దానిపై ఐ వాంట్ కార్ డ్రైవర్ జాబ్ అని రాసుకొని నడిరోడ్డులో ఎండను కూడా లెక్క చేయకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంఘటన కూకట్పల్లి నుండి నిజాంపేట్ పోవు మెయిన్ రోడ్డు మీద జరిగింది. వ