జూబ్లీహిల్స్: మాజీ రాష్ట్రపతికి సీఎం నివాళులు

52చూసినవారు
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమర యోధుడిగా, దేశంలో విద్యారంగ అభివృద్ధికి జాకీర్ హుస్సేన్ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్