జూబ్లీహిల్స్: ఎల్లుండి ఛలో కొడంగల్ కు పిలుపునిచ్చిన కేటీఆర్
By Mahesh Mahi 69చూసినవారుఎల్లుండి ఛలో కొడంగల్ కి మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం బీఆర్ఎస్ భవన్ లో అయన మాట్లాడారు. లగచర్ల తండా, రోటిబండ తండా ఏమైందో సీఎం రేవంత్ రెడ్డి ఇలాకలోనే మాట్లాడుదామన్నారు. ఎవరికి ఓటు వేయాలో రేవంత్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలను అడుగుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.