రంగారెడ్డి మణికొండ మున్సిపల్ డి ఈ దివ్య జ్యోతి పై ఆరోపణలు

83చూసినవారు
మణికొండ మున్సిపల్ డి ఈ దివ్య జ్యోతి పై అవినీతి ఆరోపణలు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని సంచలన ఆరోపణలు చేస్తున్న భర్త. తను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో కొన్ని వీడియోలు విడుదల చేసిన భర్త. ఇంట్లో ప్రతిచోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకొస్తుంది అంటూ ఆరోపణలు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్ ల నుంచి కమిషన్ను తీసుకుంటూ లంచాలు భారీగా ఇంటికి తీసుకువస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్