జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

77చూసినవారు
ప్రసిద్ధ ఆలయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరము తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్