విరించి పీపుల్స్ హాస్పిటల్ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా తమ ద్వారా చికిత్స పొందిన కుటుంబాలకు సత్కరించారు. నీఫ్రాలజీ విభాగం డాక్టర్స్ కే. ఎస్. నాయక్, నవీన్ కుమార్ మాటేవడ, డాక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా విరించి పీపుల్స్ ఆసుపత్రి యాజమాన్యం, అందరికి మూత్రపిండాల ఆరోగ్య అవగహన యుక్క ప్రాముఖ్యం తెలియచేస్తు, అధిక నాణ్యమైన సేవలను అందిస్తున్నాం అని తెలిపారు.