కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో యువకుడి హల్‌చల్‌

68చూసినవారు
కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో యువకుడి హల్‌చల్‌
కొండాపూర్ AMB మాల్‌లో శనివారం ఓ యువకుడు హల్‌చల్‌ చేసాడు. ఇన్‌స్టా ఫాలోవర్స్‌కి డబ్బులు ఇస్తానంటూ ప్రచారం చేసాడు. బౌన్సర్లతో మాల్‌కి వచ్చి హల్‌చల్‌ చేసాడు. గతంలో కూడా కూకట్‌పల్లిలో రోడ్లపై డబ్బులు విసిరి హల్ చల్ చేసాడు. దీనికి సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్