ఓవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మేల్యే ప్రచారం

56చూసినవారు
హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా సోమవారం కార్వాన్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం అధ్వర్యంలో చేసిన అభివృద్ది పనులపై అవగాహన కల్పించారు. ఎంపీ నిధులతో స్థానికంగా పలు సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్