'మా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్'

577చూసినవారు
'మా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్'
తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ తొలిసారిగా అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుకెక్కారు. రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ 'కొవిషీల్డ్' పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది.

సంబంధిత పోస్ట్