డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందు పిచికారీ

57చూసినవారు
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నానల్ నగర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ నాజిరుద్దీన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధి బాల్కాపూర్ నాలలో డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ పనులను కార్పొరేటర్ దగ్గరుండి పరిశీలించారు. దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్