తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలు

75చూసినవారు
ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం సౌత్ వెస్ట్ జోన్ స్థానిక పోలీస్ సిబ్బంది వారు స్పెషల్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 220 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చలాన్ కట్టించి ద్విచక్ర వాహనాలను వారికి తిరిగి ఇచ్చేశారు. ప్రజలు రాంగ్ రూట్లో వెళ్లడం సరికాదని రెండు లేదా మూడుసార్లు చలాన్ వేసిన తర్వాత తిరిగి పట్టుపడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్