రూ. 40లక్షలతో కారు డ్రైవర్ పరారీ

52చూసినవారు
అత్తాపూర్లోని ఓవ్యాపారస్థుడి దగ్గర ఏడాదిన్నరగా నమ్మకంగా పనిచేసిన కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి రూ. 40లక్షలు, కారుతో పరారయ్యాడు. పెళ్లి చేసుకొని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని, కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. డ్రైవర్ను అరెస్ట్ చేసి రిమోండ్కు తరలించినట్లు మంగళవారం డీసీపీ గిరిధర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్