ఖైరతాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ శుభాకాంక్షలు

68చూసినవారు
ఖైరతాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం దానం నాగేందర్ నియోజకవర్గం పట్టణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్