హైదరాబాద్ సిపీగా మళ్లీ సీవీ ఆనంద్

72చూసినవారు
హైదరాబాద్ సిపీగా మళ్లీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా మళ్లీ సివి ఆనంద్ కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్ 25 నుంచి 2023 అక్టోబర్ 11 వరకూ సిపీగా సేవలందించిన ఆనంద్, 2023 ఎన్నికల్లో ఈసి ఆదేశాలతో బదిలీల్లో భాగంగా ఏసీబీ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. సీపీలుగా సందీప్, శండిల్య, కొత్తపేట శ్రీనివాస్ వీధిలో నిర్వర్తించారు. కాజల్గా మళ్లీ సివి ఆనంద్ సిపీగా మరోసారి బాధ్యతలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్