శరవేగంగా ఖైరతాబాద్ బడా గణేష్ తయారీ

52చూసినవారు
హైదరాబాద్ తో పాటు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసే ఖైరతాబాద్ బడా గణేష్ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉడెన్ వర్క్ అయిపోయిందని. ఐరన్ వర్క్ జరుగుతుందని వచ్చే శుక్రవారం లోప్ బడా గణేష్ నమూనా పోస్టర్ ను విడుదల చేస్తామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈసారి 70వ వసంతం సందర్భంగా 70 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నెలకొలనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్