భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

75చూసినవారు
భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మంగళవారం నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ సచివాలయం, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ రూట్లో వాహనాలు కిలోమీటర్ల మేరా నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 45 నిమిషాలుగా ట్రాఫిక్ లో చిక్కుకున్నామని వాహనదారులు వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకస్తున్నారు.

సంబంధిత పోస్ట్