ఖైరతాబాద్: ప్రభుత్వం తరఫున చాదర్ అందించిన సీఎం

52చూసినవారు
ఖైరతాబాద్: ప్రభుత్వం తరఫున చాదర్ అందించిన సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని, అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అజ్మీర్ దర్గాకు ప్రభుత్వం తరఫున చాదర్ ను సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు, మైనారిటీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్