ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని విగ్రహానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి మంగళవారం నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఆర్థిక, సామాజిక, న్యాయం, ఉక్కుమనిషిగా మహా నాయకురాలిగా ఇందిరా గాంధీ దేశానికి సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.