ట్యాంక్ బండ్ పై కారుతో హంగామా చేసిన మైనర్లు

55చూసినవారు
ట్యాంక్ బండ్ పై ఆదివారం మైనర్లు హంగామా చేశారు. సుమారు 5గురు మైనర్లు ట్యాంక్ బండ్ పై వేగంగా కారు నడుపుతూ డివైడర్ ను ఢీ కొట్టారు. అటుగా వెళ్తున్న వాహనదారులు వెంబడిస్తుండడంతో పారిపోతున్న క్రమంలో ఐమ్యాక్స్ వద్ద మరోసారి డివైడర్ ను ఢీ కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కారును సీజ్ చేసి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలయంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్