పంజాగుట్ట నిమ్స్‌‌‌లో ఓపీ సేవల నిలిపివేత.. రోగుల ఇబ్బందులు

77చూసినవారు
పంజాగుట్ట నిమ్స్‌‌‌లో ఓపీ సేవల నిలిపివేత.. రోగుల ఇబ్బందులు
హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి ఓపీ సేవలు నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్‌లో ఓపీ సేవలు నిలిపివేశారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుప్రతిలో అత్యవసర సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్