పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: లింగంగౌడ్

70చూసినవారు
పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: లింగంగౌడ్
పెండింగులో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్