వేసవిలో నీటి సమస్య రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి: సీతక్క

84చూసినవారు
ఖైరతాబాద్ లోని భగీరథ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు నిబంధనలకు అనుగుణంగా అంకితభావంతో పని చేయాలని సూచించారు. వేసవి సమీపిస్తుండటంతో నీటి సమస్య రాకుండా వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో నీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్