రూఫ్ టాప్ సోలార్ సర్వే పై ప్రత్యేక ఫోకస్

51చూసినవారు
రూఫ్ టాప్ సోలార్ సర్వే పై ప్రత్యేక ఫోకస్
వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని కొండారెడ్డిపల్లి రూప్ సోలార్ ఏర్పాటుకు ఎంపిక కావడంతో సర్వే వివరాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తిరుపతి రెడ్డి, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులను సౌర విద్యుత్తు వినియోగం వైపు ప్రోత్సహించి, మామూలు కరెంటు వినియోగాన్ని తగ్గించి విద్యుత్తు భారం నుంచి ఉపశమనం కల్పించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్