కూకట్ పల్లి: బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

55చూసినవారు
కూకట్ పల్లి: బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'
అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ ను బర్తరఫ్ చేయాలని, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంబేడ్కర్ ప్రజా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం పేర్కొన్నారు. తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు దేవుని సతీష్ మాదిగ అన్నారు. బాలానగర్ రాజు కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం వివిధ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్