పేదల ఇళ్లను కూల్చొద్దు: ఎమ్మెల్సీ

69చూసినవారు
పేదల ఇళ్లను కూల్చొద్దు: ఎమ్మెల్సీ
హైడ్రాతో పేదల ఇళ్లను కూల్చొద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'చెరువులు, నాలాలను కాపాడే పేరుతో హైడ్రా పేదలను రోడ్డున పడేయొద్దు- పేదల ఆస్తులకు ప్రత్యామ్నాయం చూపాలి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్