ఖైరతాబాద్: ఆక్రమణలను ఉపేక్షించేది లేదు

67చూసినవారు
రోడ్డు ఆక్రమణలను ఉపేక్షించేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి ఎమ్మెల్యే గురుబ్రహ్మ నగర్ బస్తీలో పర్యటించారు. కొందరు వ్యక్తులు కావాలని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. దీన్ని కమిషనర్ తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. ఆక్రమణలు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్