కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా? సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని అన్నారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారని మాధవరం కృష్ణారావు గురువారం అన్నారు.