కూకట్ పల్లి నియోజకవర్గం కుకట్ పల్లిలో జర్నలిస్టులకు బండారు ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్బంగా ఈసీజీ, 2 డి ఈకో పరీక్షలను ఆదివారం సుమారు 60 మంది విలేకరులకు చేశారు. విలేకరులకు పరీక్షలు చేసిన డాక్టర్ సుస్రూత్ కి టీయూడబ్ల్యూజే తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.