కూకట్‌పల్లిలో భారీ చోరీ (వీడియో)

69చూసినవారు
కూకట్‌పల్లిలోని జయనగర్‌లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. ముఖానికి మాస్కులు కట్టుకొని అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి 80 తులాల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు. చోరీ ద‌ృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్