మన ముఖ్యమంత్రి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు: మంత్రి తుమ్మల

56చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి గట్టి వ్యక్తి అంటూ మంత్రి తుమ్మల అన్నారు. శుక్రవారం కూకట్ పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో మల్కాజ్ గిరి లోక్ సభ పరిధి నాయకులతో సమావేశం నిర్వహించారు. మన ముఖ్యమంత్రి పొట్టిగా ఉన్న గట్టి వ్యక్తి. 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. ఇన్నాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ కు కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదు. అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటూ మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్