భ్రమరాంబ ధియేటర్ వద్ద ప్రభాస్ ప్యాన్స్ రచ్చ

81చూసినవారు
కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో కూకట్ పల్లి భ్రమరాంబ ధియేటర్ వద్దకు చేరుకున్నారు. ట్రైలర్ ను ఓవైపు కేరింతలతో ఆనందిస్తూనే మరోవైపు తమ సేల్ ఫోన్లలో బందించారు. కాగా అభిమానులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ధియేటర్ లోనికి ప్రవేశించే సమయంలో తోపులాట జరిగింది. దీంతో ధియేటర్ అద్దాలు పగిలిపోయాయి. కల్కి అన్ని సినిమాల రికార్డును తిరగరాయనిందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్