ఈద్గాలో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు

58చూసినవారు
ఈద్గాలో ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు
కూకట్‌పల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్వహించారు. కులమతాలకు తీయుతంగా అందరూ కలిసికట్టుగా పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తనయుడు ఆర్యన్ రెడ్డి ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్