ఎర్రగడ్డలో చిరుజల్లులతో కూడిన వర్షం

64చూసినవారు
ఎర్రగడ్డలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఎర్రగడ్డతో పాటు ఎస్ఆర్ నగర్, మోతి నగర్, మధుర నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్