వీ ఓన్ ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం...

73చూసినవారు
తమ రియల్ ఎస్టేట్ సంస్థలో ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ వడ్డీతో అంటూ ఆశచూపిన సంస్థ యజమాని కె. సురేష్. కొన్ని వందల మంది నుండి ఐదు లక్షల రూపాయల వసూలు చేశారు. పద్దెనిమిది నెలలుగా వడ్డీ చెల్లించి, కొద్ది రోజులుగా మొఖం చాటేసిన యాజమాన్యం. ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితులకు, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో మోసపోయినట్లు గ్రహించి బాధితులు కె పి హెచ్ బి పోలీసులను ఆశ్రయించిన 80 మంది బాధితులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్