సాయిసూర్య డెవలపర్స్ ఎండీ అరెస్ట్ అయ్యారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కంచర్ల సతీష్‌చంద్ర డబ్బులు వసూలు చేశారు. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో రూ.5 కోట్టు వసూలు చేశారు. భాగ్యనగర ప్రాపర్టీస్ ఎండీ నరేందర్‌తో కలిసి మోసాలు చేశారు. ఇప్పటికే సతీష్‌చంద్రపై 11 కేసులు నమోదు అయ్యాయి.