విశ్వకర్మ మహాయజ్ఞము పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

53చూసినవారు
విశ్వకర్మ మహాయజ్ఞము పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి
మహేశ్వరం నియోజకవర్గం పరిధి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడాలో జరిగిన విశ్వకర్మ మహాయజ్ఞం పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబితా ఇంద్రారెడ్డికి విశ్వకర్మ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్